నిజాలంటే అందరికీ భయం. కొన్ని నిజాలని తెలుపటానికి ఈ బ్లాగ్ మోదలెట్టడం జరిగింది. నిజాలు తెలుసుకుంటూవుంటే మనకి చాలా ఇబ్బంది గా వుంటుంది కాని తప్పదు ఎందుకంటే ఇవి నిజాలు. ఈ నిజాల లో మళ్ళీ చాలా రకాలు వున్నాయి,
ఒకటి తమ గురించిన నిజాలు;- ఇవి తెలుసు కోవటం చాలా మందికి ఇస్టం వుండదు.
రెండు;- ఇతరుల గురించిన నిజాలు, ఇవి తెలుసు కోవాలంటే అందరికీ చాలాఇష్టం. ఇంకా రాజకీ య నాయకులు,సినీ వ్యక్తుల గురించి ఐతే చెప్పనక్కర లేదు.
ఇక మనం రేపటి నుండీ రకరకాల నిజాలని తెలుసుకుందాం.
ఈ బ్లాగు లో రాసే విష యాలలో కొన్ని కొన్ని మనచుట్టూ వున్నవారివిగా ,మరికొన్ని మనవిగా అప్పుడప్పుడు పోలికలు తెలుస్తూ వుంటాయి.
Wednesday, October 31, 2007
Subscribe to:
Posts (Atom)