Thursday, November 1, 2007

ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి

సరె ఈకాపీల సంగతి తరువాత మళ్లీ మాట్లాడుకుందాం. ఈ నాటి విషయానికొస్తే ,
ఈవిడ ఈకాపీలే కాక మరోటి చేస్తుందండోయ్, అదే మిగతా తోటి గొప్ప బ్లాగర్స్ పేరు వాడు కోవటం .
"కొత్త పాళి గారికి పుట్టిన రోజు" ఇదండీ ఈవిడ రాసే బ్లాగు. ఈవిడ రాయటం మిగతా అందరూ పొలోమని ఈవిడకే శుభాకాంక్షలు చెప్పటం ,
ఆహా దీన్నే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటారు. అతనికి శుభాకాంక్షలు చెప్ప దలిస్తే ఫోన్ లేదా మెయిల్ చేయొచ్చుగా.
అతనికి ఇష్టం వుందో లేదో తెలుసుకోకుండానే ,అతని సొంత పేరు పెట్టి మరీ రాసేసింది. ఏమంటారో దీన్ని .
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మటం గురించి తరువాతి టపాలో చర్చిద్దాం.

No comments: