Thursday, November 1, 2007

ముగింపు

చివరకి ఇదంతా ఏంటయ్యా అంటే ,

ఆవిడకి ఓటింగ్ కూడా కావాలట ఈమధ్య అందరి బ్లాగ్ లోకి వెళ్లి ఓటెయ్యండి అని అడుక్కోవటం మెదలెట్తింది.అంటే ఈహిట్ల కోసం ఓట్ల కోసం ఈవిడ ఇంత నీచంగా తెగబడి రాసెస్తుంది.

తన బ్లాగు లో క్రింద ఓ పెద్ద జోక్ రాసుకుంది "ఈ బ్లాగు సార్వజన ప్రయో.... " అని పాపం ఆ ఆ రచయితల ప్రయోజనాల సంగతేంటో.



దయచేసి ఇలాంటి వాళ్లకి భజన చేసి మీరూ తప్పు చేయకండి.

No comments: