చివరకి ఇదంతా ఏంటయ్యా అంటే , ఆవిడకి ఓటింగ్ కూడా కావాలట ఈమధ్య అందరి బ్లాగ్ లోకి వెళ్లి ఓటెయ్యండి అని అడుక్కోవటం మెదలెట్తింది.
అంటే ఈహిట్ల కోసం ఓట్ల కోసం ఈవిడ ఇంత నీచంగా తెగబడి రాసెస్తుంది.
తన బ్లాగు లో క్రింద ఓ పెద్ద జోక్ రాసుకుంది "ఈ బ్లాగు సార్వజన ప్రయో.... " అని పాపం ఆ ఆ రచయితల ప్రయోజనాల సంగతేంటో.
దయచేసి ఇలాంటి వాళ్లకి భజన చేసి మీరూ తప్పు చేయకండి.
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
చూడు నాయనా రమణా నువ్వు రమణవో రమణ పేరుతో వున్న మరో వ్యక్తివో గానీ యిలా స్త్రీల మీద బ్లాగుల్లో రాయడం తప్పు. ఒకవేళ వాళ్లు రాసింది తప్పనిపిస్తే వాళ్ళ పర్సనల్ మెయిల్ కి రాయాలి. లేదా వాళ్ళ బ్లాగులో వ్యాఖ్య రాయాలి. నువ్వు చేసింది ఎంత తప్పో తెలుసా? ఇప్పుడు గనక మేం నిన్ను లీగల్ గా పోలీస్ కి అప్పగించ దలిస్తే మాకు అది ఓ నాలుగు గంటల పని. పోలీస్ నీ తిత్తితీసి ఆరేస్తది. మళ్ళీ జన్మలో యిటువంటి పన్లు చేయవు. ఒకవేళ నువ్వు నెట్ సెంటర్ నుంచి రాసినా నిన్ను పట్టుకోగలం. ఎందుకంటే మేమంతా అంతో యింతో ప్రాముఖ్యత, అధికారం గలిగిన చోట్లలో పనిచేస్తున్నాం. మాకూ చాలా విస్తృతమైన పరిచయాలూ మీలాంటి వారిని దారికి తెప్పించగల శక్తులూ వున్నాయి.అయినా నీకు ఆవిడ చేసే ఒక్క పనీ మంచిగా అన్పించట్లేదా. పోలీసులొచ్చి నీకు మర్యాదలు చేయకముందే ఆడాళ్లంతా దేహశుద్ధి చేయకముందే చేసింది బుద్ది తక్కువ పని గనుక వెంటనే జ్యోతిగారికి క్షమాపణలు ఇదే బ్లాగులో చెప్పి తప్పించుకుంటావో మమ్మల్ని మా పంధాలో నడుచుకోమంటావో వీలయినంత తొందరగా చేస్తే మంచిది. త్వరపడు. లేదంటే మా పనిలోకి మేం వెళతాం. నాకు చాలా మంది మెయిల్ చేసిన తర్వాత నేను నీకు ఈ బాగుపడే విన్నపం చేస్తున్నా. లేదంటే నీ ఖర్మకి అందరూ సంతోషిస్తారు.
రమణా! జ్యోతి గారి రచనలు నాకు కూడ పెద్దగా నచ్చవు. కాని ఇంత పెద్ద దాడి చెయ్యటం మంచిదికాదు. బ్లాగ్లోకంలో ఆమె సేవ తక్కువేమీ కాదు. ఆమె బ్లాగులోనే సున్నితమైన వ్యంగ్యంతో వ్యాఖ్యలు రాస్తే పోలా.
అయ్యా ! వింజమూరీ ! ఆడోల్లు తప్పుజేస్తే తప్పు జేశారనడమే పెద్ద తప్పా ? ఏం అనకూడదా ? ఎక్కడ రాసుంది అనకూడదని ? ఆడోల్లంతా అంత పవిత్రులా ? ఛీ ! థూ ! నీలాంటి మగోల్లు ఉండబట్టే ఆడోల్లు అలా రెచ్చిపోతున్నారు. ఆడోల్ల తప్పుల్ని యెనకేసుకొచ్చే మీరు ఆడోల్లని మించిన ఆడోల్లు. మీలాంటి వాల్లని ఆడోల్లు ఉపయోగించుకుంటున్నారు. మగోల్ల చేతనే మగోల్లకి జెల్ల కొట్టిస్తా ఉన్నారు. నీకెందుకు కాపీ కాకమ్మల్ని సమర్థించే పని ? ఒకవేల జ్యోతి పెద్ద copycat అని బయటపడితే అప్పుడేం జేస్తావ్ ? తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావ్ ?
అమరా. . . ఎవరు కాపీ కొట్టినా ఏంచేసినా తప్పుని తెలియజేసే విధానం అది కాదు.ఆడోళ్ళనే కాదు నిన్ను అలా బహిరంగంగా నీచ పదజాలంతో అదే పనిగా బ్లాగు ఓపెన్ చేసి విమర్శించినా నేను ప్రతిస్పందిస్తా. పట్టుమని పదిమంది లేరు స్త్రీ బ్లాగర్లు. వాళ్ళని కాపాడుకోవాలి మనం. పైగా మర్యాద గల కుటుంబాల వాళ్ళని అలా విమర్శించడం తప్పు కాదా. జ్యోతి గారనే కాదు. లలిత గారు బ్లాగు రాయడం మానేస్తానన్నప్పుడు కూడా నేను ప్రతిస్పందించా. మన స్త్రీ బ్లాగర్లని గౌరవించడం మన బాధ్యత. తల తీసుకుని ఎక్కడో పెట్టుకునే పని నీది. పనికిమాలిన వ్యాఖ్యలు రాయడం మాను. సేకరణ అని చెప్పిన తర్వాత కూడా కాపీ అని ఎలా అంటున్నారు ఆ రమణా, నువ్వూ?
Post a Comment