ఈవిడ చేసే ఇంకో పనేమిటో తెలుసా వేరే వాళ్ల తో తన బ్లాగు లో రాయించటం.
తెలుసుగా నేను వేరే చెప్పక్కర్లేదు అవును శ్రీధర్ గారు.అవి చూసే వాళ్లంతా తన బ్లాగు ఫ్యాన్స్ ఐనట్లు ఆహా నాకు ఇన్ని హిట్లు అని వేరే చోట ఈవిడ కామెంట్లు.
ఇదే గాక ఇతని సంపాదకీయాలు, జీవిత చరిత్రలూ తను సొంతం గా రాసినట్టు గా లుక్కులు.
ఇక ఇవేకాక తనవి అని చెప్పుకునే వి కూడా వేరే వాళ్ల తో రాయిస్తుంది ,ఆ ఆ టపాలు చదివితే తెలుస్తుంది వాటి శైలి లో తేడాలు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment