Thursday, November 1, 2007

half knowledge is dangerous

ఈవిడ ఈమధ్య ఒకటి రెండు సొంత రాతలు కూడా రాసిందండోయ్(అలా చెప్పుకుంది).

అవి చదివితే ఆవిడ మిగతా కాపీ లకి వీటికీ తేడా మీకే తెలుస్తుంది. ఓ శైలీ లేదు పదాల పొందికా లేదు. అది పోని దాంట్లో సరుకూ లేదు, అన్ని కారు కూతలూ ,వెకిలి మాటలూ ,సగం నాలెడ్జీ వేషాలు, ఏదో పొడిచేస్తున్నానన్న ఫీలింగ్ తప్ప ఏమీ లేదు.

ఎవరికీ ఉపయోగం లేని ఈ చెత్త ఈవిడ రాయటం భజన గాళ్ళు తాళం వేయటం. వాఖ్యల పేజీ నిండా వేరే వాళ్లకి స్థలం లేకుండా ఈ భజన కామెంట్లే.

నాన్సెన్స్ తూ, తూ మీలో ఒక్కరన్నా ఇది పద్దతి కాదని చెప్పరా?.

1 comment:

Unknown said...

good message useful for all users.
https://goo.gl/Yqzsxr
plz watch and subscribe our channel.