Thursday, November 1, 2007

ఆలోచించండి

ఒకరెవరో రాసారు ఆవిడ బ్లాగుల్లో తప్పులే వుండవు అందుకే నాకిష్టం అని.
అవును మరి తప్పులెలా వుంటాయ్ వాటి సొంత దారులది కదా ఆబాధ, ఈవిడ వాటిని ఎక్కించేయటమే కదా చేసేది.

ఒక మంచి రచన ఎంతో వేదన లోంచి తపన లోంచి పుడుతుంది. వాటన్నింటినీ తెచ్చి ఎక్కించి పారేస్తే ఆ క్రెడిట్ అంతా ఈవిడదా. పుస్తకాలనీ వదలదు, వార పత్రికలనీ వదలదు ,వారి పేరు దాచేసి ఇది నేను సేకరించినా అని అన్నీ రాసేయటం. అది దొంగ తనం సేకరణ కాదు.

No comments: