సరె ఈకాపీల సంగతి తరువాత మళ్లీ మాట్లాడుకుందాం.
ఈ నాటి విషయానికొస్తే ,ఈవిడ ఈకాపీలే కాక మరోటి చేస్తుందండోయ్, అదే మిగతా తోటి గొప్ప బ్లాగర్స్ పేరు వాడు కోవటం
."కొత్త పాళి గారికి పుట్టిన రోజు" ఇదండీ ఈవిడ రాసే బ్లాగు. ఈవిడ రాయటం మిగతా అందరూ పొలోమని ఈవిడకే శుభాకాంక్షలు చెప్పటం ,ఆహా దీన్నే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటారు.
అతనికి శుభాకాంక్షలు చెప్ప దలిస్తే ఫోన్ లేదా మెయిల్ చేయొచ్చుగా.
అతనికి ఇష్టం వుందో లేదో తెలుసుకోకుండానే ,అతని సొంత పేరు పెట్టి మరీ రాసేసింది.
ఏమంటారో దీన్ని .
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మటం గురించి తరువాతి టపాలో చర్చిద్దాం.
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
ఈవిడ తాజా గా పొద్దు లో కాపీ రచన రాసి రెడ్ హాండ్ గా దొరికి పోయింది
good blog useful for every people.
https://goo.gl/Yqzsxr
plz watch and subscribe our channel.
Post a Comment