ముందు మనమధ్య లోని నిజాలని పరిశీలిద్దాము.
ఈనాటి నిజం కాపి బ్లాగర్స్ గురించి. కాపీ బ్లాగ్స్ అనగానే మీకు ఒకరు గుర్తొస్తున్నారు కదు , అవును వి జ్యోతి.ఎక్కడ పేపర్ ముక్క దొరికినా అంతా తన సొంతమేనన్నట్లు బ్లాగు లోకి ఎక్కించేయటం, దానికి ఆహా ఓహో అని మిగతా వాళ్ల భజన .ఆవిడేమో నేను అంత గొప్పదాన్ని ఇంత గొప్ప దాన్ని నా పేరు దేశ విదేశాలలో మారు మ్రోగుతుంది అని గప్పాలు మళ్లీ అందరూ ఆహా ఓహోలు.
అవును మారు మ్రోగాల్సిందే ఆంధ్రుల కాపీల పరాకాష్ఠకి నిదర్శణంగా.సిగ్గు పడాలి రాసే వాళ్లు పొగిడేవాళ్లు.
దానికి సేకరణ అని తొక్కలో పేరు సేకరణ కి దొంగతనానికి చాలా తేడా వుంది మేడం.
ఆ అసలు రచన లే వారి వారి పుస్తకాలలో చదువుకుంటాం కదా ఈవిడ గారికి ఎందుకో ఇంత దురద.
ఇదే వండుకున్న వాడికి ఒక్క కూర అడుక్కున్న దానికి అరవై ఆరు కూరలు .
ఇంకో టపాలో ఊళ్లో పెళ్ళికి కుక్కల హడావిడీ.
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
రమణ గారూ
మీరు ఎవరో తెలీదు కానీ, నేను రాసిన విషయం వేరు -"మనువు ను ద్వేషించొద్దు" అయితే (అందులో భాగంగా దానికి దారితీసిన పరిణామాలు కూడా వ్రాయవలసి వ్రాస్తే) , మీరు ఏదో కసి తీర్చుకోటానికి ఈ టపా రాసినట్టు అనిపిస్తోంది.
మీ బ్లాగు మీ ఇష్టం - అది ఒప్పుకుంటాను...నిర్మొహమాటంగా చెపుతున్నాను - అయితే మీరు ఇలా వ్రాయటం మంచి పద్ధతి మటుకు కాదు..సభ్యతగా ఉండదు అని మటుకు చెప్పగలను.
ఇంతకంటే చెప్పటానికి ఏమీ లేదు.
రమణగారూ ! మీతో నేను పాక్షికంగా ఏకీభవిస్తున్నాను. ఒక నిజాన్ని బయటపెట్టబోయి మీరు ఎదురుదాడికి గురవుతున్నందుకు చాలా బాధపడుతున్నా. I am with you. నాకు కూడా ఆమెపై శానా కాలం నుంచి అనుమానం ఉంది. అయితే ఇంకొంత investigate చేసి గానీ నేనింకా ఏమీ నిర్ధారించుకోలేను. గతంలో ఒకసారి ఈవిడ ఆంధ్రజ్యోతిలోంచి ఒక కవితో కాకరకాయో బ్లాగులో కెక్కించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది.దాని మీద గుంపులో చర్చలు కూడా జరిగినై.కానీ ఆప్పటికే ఆమెగారి కాకారాణీ స్కిల్స్ కి పడిపోయిన పెద్దలెవరికీ అనుమానం రాలే.
తన దొంగతనం బయటపడేసరికి - చూశారా, ఆమె ఎలా జనాన్ని కూడగట్టుకుంటోందో ! పైగా తన బ్లాగులో మీకు బోడి వార్నింగులు జారీ చేస్తున్నది. ఔరా ! అందుకే కాబోలు "అబద్ధానికి నోరు పెద్దది" అన్నారు. మీ IP నెంబరు పట్టుకుని ఏదో చేస్తుందంట. సరే ! అందాకా వస్తే మేము మీకు అండగా నిలబడతాం. NO problem ! ఏ చేస్తుందో చూద్దాం ఆ copycat. ఎక్కువ లొల్లి చేస్తే ఆమె దొంగతనమే బయటపడతది. మీరు ఈ బ్లాగు ఇలాగే కొనసాగించండి.
నేనెవరంటారా ? అందరికీ తెలిసినవాణ్ణి.
అమరు,లొల్లి గాడికి కేతిగాడు సపోర్టు అని ఒక వాడుక వుంది తెలుసా? నీకు తెలిసుండదులే. నువ్వెవడికీ తెలీదు. ఇంక వూర్కో. చాలా చెత్తగా మీ ప్రవర్తన.తిట్టాలంటే ఆమెకు ఈ-మెయిల్ రాసుకోండి.కుళ్ళు ముండా రాజకీయాలు బ్లాగుల్లో వుపయోగించకండి.చూస్తుంటే మీరు విలేకరులేమో అనిపిస్తుందిరా నాకు.
good valuable blog
https://goo.gl/Ag4XhH
plz watch our channel
Post a Comment